KDP: వైసీపీ రైతు విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా చాపాడు మండలం టీఓపల్లె గ్రామానికి చెందిన లింగిరెడ్డి రవిశంకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఈ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.