HNK: జిల్లాలో డిసెంబర్ 14న జరగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వీటితో పాటు పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు, కౌంటర్లు, నీటి, భోజన వసతులు కల్పించనున్నారు.