WNP: కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మదనాపురం మండలం కొన్నురు, తిరుమలయ్యపల్లి, అజ్జకోలు గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ సర్పంచులను గెలిపించాలని ఎమ్మెల్యే సూచించారు.