JGL: ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ఎన్నో ప్రలోబాలకు గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఇటీవల నిర్వహించిన పంచాయితీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో నూతంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్లను పట్టణంలోని జీఎస్. గార్డెన్లో శుక్రవారం ఘనంగా సన్మానించారు.