కొత్తవలస వెలుగు మండల కార్యాలయంలో ఏపీఎం.వెంకటరమణ ఆధ్వర్యంలో మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులకు నాలుగు రోజులు విజన్ బిల్డింగ్ పై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రతీ సభ్యురాలు పొదుపు సంఘం, గ్రామ సంఘ కళలను ఎన్.ఆర్.ఎల్.ఎం భారత ప్రభుత్వంచే నిధులు మంజూరు అవుతాయన్నారు.