SKLM: ప్రజలతో మర్యాదగా, నిస్వార్థంగా వ్యవహరించే విధంగా సమగ్ర వ్యక్తిత్వ వికాస శిక్షణ అందించాలని ఎస్పీ కెవి.మహేశ్వర రెడ్డి అధికారులను సూచనలు చేశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో నూతనంగా నియామకమైన పోలీస్ అభ్యర్థుల శిక్షణపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలియజేశారు.