జగిత్యాల జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన HPV వ్యాక్సినేషన్ శిక్షణ శుక్రవారం ముగిసింది.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించారు. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాస్ సింగిల్ డోస్ షెడ్యూల్ అంశాలు తెలిపారు. కుష్ఠు గుర్తింపునకు 14 రోజుల ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు.