BHPL: మండలం గోర్లవీడు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో MLA గండ్ర సత్యనారాయణ రావు, DCC అధ్యక్షుడు బట్టు కరుణాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రామునేని తులసి-రవీందర్ (ఉంగరం గుర్తు)ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. వీరు గెలిస్తే గోర్లవీడును అభివృద్ధిలో ముందువరుసలో నిలుపుతారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.