NLR: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రూరల్ పోలీసులు వివరాల మేరకు.. రూరల్ ప్రాంతానికి చెందిన ఆకీబ్ తన ఇంటికి సమీపంలో ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.