దర్శకుడు అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి భిన్నమైన కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. దీంట్లో చిరు క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందట. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్న ఈ సినిమాపై 2025 ఏప్రిల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్.