అన్నమయ్య: రాయచోటి పట్టణాన్ని చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్ది, పచ్చదనాన్ని పెంపొందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని SN కాలనీ సమీపంలో నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర”కార్యక్రమంలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్, కలెక్టర్ శ్రీధర్తో కలిసి మొక్కలు నాటారు.