GNTR: స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం గుంటూరు బొంగరాలబీడు వద్ద ITC మిషన్ సునెహ్రకాల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.