బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అఖండ-2’. ఈనెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘Bookmyshow’లో టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రేపు రాత్రి నుంచి ప్రిమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.