AP: మంత్రి లోకేష్ ఐదో రోజు అమెరికా పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం అక్కడికి వెళ్లిన ఆయన బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో భేటీ అయ్యారు. పెట్టుబడులకు సహకారం అందించాలని కోరారు. అనంతరం ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ సీఈవో వాత్సాతో సమావేశమై నల్లమలలో పనామా సిటీ తరహా స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలని విన్నవించారు.