నెట్ఫ్లిక్స్: విత్ లవ్ – తెలుగు డబ్బింగ్, హలో బచ్చోన్ – తెలుగు డబ్బింగ్ సిరీస్, వార్ మెషీన్ – తెలుగు డబ్బింగ్ సినిమా, ది డైనోసార్స్ – తెలుగు డబ్బింగ్ సిరీస్; జియో హాట్స్టార్: విక్రమ్ ఆన్ డ్యూటీ – తెలుగు సిరీస్; జీ5 ఓటీటీ: గాంధీ టాక్స్ – తెలుగు సినిమా; ఆహా: అనగనగా ఆస్ట్రేలియాలో- తెలుగు సినిమా.