స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డతో నీరజ కోన తెరకెక్కించిన ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న రిలీజ్ కానుంది. హైదరాబాద్లోని KLH యూనివర్సిటీలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటించగా.. తమన్ మ్యూజిక్ అందించారు.