మలయాళ స్టార్ మమ్ముట్టి పుట్టిన రోజు సందర్భంగా మోహన్ లాల్ ఆయనకు స్పెషల్ విషెస్ చెప్పారు. వారిద్దరూ కలిసి దిగిన అందమైన ఫొటోను షేర్ చేశారు. ఇందులో వారిద్దరూ రాయల్ లుక్లో ఆకట్టుకుంటున్నారు. కాగా, మమ్ముట్టి, మోహన్ లాల్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి.