Allari Naresh ‘ఉగ్రం’ సినిమా టీమ్ ప్రెస్‌మీట్ ఫోటోలు
అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఆ ఫోటో గ్యాలరీ మీ కోసం..