‘ధురంధర్ 2’ మూవీని చూసి ఆదిత్య ధర్‌పై దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రశంసలు కురిపించాడు. ఆదిత్యను అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడిగా అభివర్ణిస్తూనే, పరిశ్రమ పట్ల ఒక ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. ఇండస్ట్రీలోని రాజకీయాలు, గ్రూపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తన ప్రతిభను కాపాడుకోవాలని సూచించాడు. చిత్ర పరిశ్రమ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, అంతకంటే క్రూరంగా కూడా ఉంటుందని హెచ్చరించాడు.