MLG: వెంకటాపురంలో హెల్మెట్ లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ రమేష్ హెచ్చరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని స్పష్టం చేశారు. గిరిజన సంతలో వాహనదారులకు సూచనలు ఇచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.