ఈ రోజు విడుదలైన పవన్ కళ్యాణ్ OG సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్(X)లో #TheyCallHimOG, #PawanKalyan ట్రెండ్ అవుతున్నాయి. పవన్‌కి మరో మంచి హిట్ వచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలో పవన్ స్వాగ్, ఇమ్రాన్ హష్మీ విలనిజం, సీన్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.