నైజాంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ టికెట్ల రెట్ల పెంపుపై సందిగ్ధత నెలకొంది. అయితే టికెట్ల పెంపుపై హైకోర్టులో పిటిషన్ వేసి మళ్లీ విత్‌డ్రా చేసుకుంది. పరిస్థితి చూస్తుంటే హైక్స్ లేకుండానే రిలీజ్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175, మల్లిప్లెక్స్‌ల్లో రూ. 295గా కొనసాగుతోంది. కాగా, జూన్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.