రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పెద్ది’. జూన్ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సందర్భంగా జూన్ 3న ఏపీలో ప్రీమియర్స్కు అనుమతి లభించింది. ప్రీమియర్స్కు సంబంధించి ఈరోజు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.