పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో దర్శకుడు హను రాఘవపూడి పీరియాడికల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ నెల 22న ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో క్రేజీ పోస్టర్ షేర్ చేశారు. దానికి ‘ఒక బెటాలియన్ మీదపడిపోతే ఇలానే ఉంటది’ అని క్యాప్షన్ ఇచ్చారు.