కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని సోమవారం సామర్లకోటకు చెందిన ఉట్ల దుర్గా మల్లేశ్వర రావు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు రూ.50 వేలు విలువచేసే వెండి ద్వీపపు కుందులను ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, స్వామివారి చిత్రపటం అందజేశారు.