SKLM: దీపావళి పండగ సందర్భంగా కొత్తూరు ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం వెలవెల బోయింది. శ్రీకాకుళం,బత్తిలి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో ఎప్పుడు కళకళలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్ పండగ సందర్భంగా ఒకరోజు ముందుగానే దూర ప్రాంతాల నుంచి పలువురు సొంత గ్రామాలకు చేరుకోవడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నిశ్శబ్ద వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు.