ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఇటీవలే రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం ఉందని దర్శకుడు విఘ్నేష్ చెప్పాడు. ‘నాకు ఆర్థిక స్థోమత ఉంటే కంటే కచ్చితంగా సీక్వెల్ రస్తా. S.J సూర్య. ప్రదీప్ రంగనాథన్ పాత్రలతో కథను రకరకాల కోణాల్లో అన్వేషించవచ్చు’ అని చెప్పాడు.