‘ఝలక్ దిఖ్ లా జా’ అంటూ ఉర్రూతలూగించిన బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘OG’లో నటించడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనో బ్రిలియంట్ పర్ఫార్మర్ అని కొనియాడారు. అభిమానులు ఈ సినిమాను ఇంతగా ప్రేమిస్తారని ఊహించలేదన్నారు. సుజిత్ సినిమా స్క్రిప్ట్‌ని చాలా సింపుల్‌గా చెప్తాడని, సినిమా తీసేటప్పుడే తన సత్తా చూపిస్తాడని చెప్పారు.