థియేటర్లలో సందడి చేస్తున్న OG మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ పడిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. దీంతో హీరోయిన్ ప్రియాంకా మోహన్‌కు కూడా దశ తిరిగినట్లే అని చర్చించుకుంటున్నారు. ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్న శృతి హాసన్‌కు గబ్బర్ సింగ్ మంచి బ్రేక్ ఇచ్చిందని, ఇప్పుడు ప్రియాంకకూ OG స్టార్ హీరోయిన్ స్టేటస్ ఇస్తుందని అంటున్నారు.