బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో రణ్బీర్ కపూర్ డ్యూయెల్ రోల్ చేయనున్నాడు. ఇందులో శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రను పోషిస్తున్నట్లు రణ్బీర్ స్వయంగా వెల్లడించాడు. రెండు పాత్రలు చేయడం తన అదృష్టమని, ఈ మూవీ షూటింగ్కు షూటింగ్ ముందు ఏడాది పాటు ఈ పాత్రల గురించి బాగా తెలుసుకున్నానని తెలిపాడు.