రణ్వీర్ సింగ్ ‘దురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఈ సినిమాను చూసినట్లు ట్వీట్ చేశాడు. రణ్వీర్ తన నటనతో అదరగొట్టినట్లు బన్నీ తెలిపాడు. ఈ మూవీ తనకు బాగా నచ్చినట్లు పేర్కొన్నాడు. అలాగే, దురంధర్ టీమ్‌కు ప్రత్యేక అభినందనలు చెప్పాడు.