TG: లియోనాల్ మెస్సీ-CM రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్‌పై రాష్ట్ర BJP రాజకీయం చేస్తోందని TPCC చీఫ్ మహేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మెస్సీ గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ అని, ఆయనను ఓ ప్రైవేట్ కంపెనీ HYDకు తీసుకువస్తోందని తెలిపారు. ఈ క్రమంలో ఓ మ్యాచ్ ఆడాలని CM కోరితే మెస్సీ ఒప్పుకున్నారని పేర్కొన్నారు. అయితే ఈ మ్యాచ్ కోసం సింగరేణి ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని BJP ఆరోపణ.