ELR: చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు సమాజ సహకారంలో భాగంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని బుట్టాయగూడెం MPDO జ్యోతి అన్నారు. చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం బుట్టాయిగూడెంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించారు. చిన్నారుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.