CTR: సోమల మండలంలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు ఏనుగులు మండలానికి చెందిన నెలకురువ పల్లి సమీపంలోని నాగయ్య అనే రైతు కష్టపడి పండించిన వడ్లు దాదాపు 15 మూటల వరకు ఏనుగుల గుంపు తినేసిందన్నారు. నాలుగు పైపులను ఎందుకు పనికి రాకుండా తొక్కేశాయని బాధిత రైతు, అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు.