W.G: నరసాపురం నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని రైతు సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ కూనపురెడ్డి రంగారావు కోరారు. శుక్రవారం నరసాపురం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మత్స్యకార అభివృద్ధి కమిటీ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్నారాయణకు వినతి పత్రం అందజేశారు.