TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు ఉదయం నుంచి రెండుసార్లు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఉదయం నుంచి రూ.2,450 పెరిగి రూ.1,33,200కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,250 ఎగబాకి రూ.1,22,100 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,15,000గా ఉంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలున్నాయి.