NLR: బుచ్చి పట్టణం రెండో వార్డులోని హరిజనవాడ, అరుంధతివాడలో ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తా శీనయ్య, క్లస్టర్ ఇంచార్జ్ రామానాయుడు కూటమి నాయకులు పాల్గొని ప్రజల వద్ద వినతి పత్రాలను స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.