చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. NOV 21న విడుదలైన ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. OTT ప్లాట్ఫామ్ ‘ఈటీవీ విన్’లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ‘ఈటీవీ విన్’ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. యువ నటీనటులు అఖిల్ రాజ్, తేజస్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని సాయిలు కంపాటి తెరకెక్కించాడు.