ELR: కైకలూరు గ్రీన్ విలేజ్లో RWS అధికారులతో కలిసి రూ.2 కోట్ల విలువైన OHSR & 2 పైప్ లైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శుక్రవారం శంఖుస్థాపన చేసారు. గ్రీన్ విల్లెజ్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాలనీలో ఉన్న రెండు ప్రధాన సీసీ రోడ్లను 70 లక్షల నిధులతో నిర్మించటానికి అలాగే విద్యుత్ స్థంబాలు, వీధి దీపాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.