TG: కాంగ్రెస్ నేతలు, పోలీసులపై BRS నేత ఎర్రబెల్లి దయాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, తమ జోలికి వస్తే కాంగ్రెస్ అంతుచూస్తామని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలకు దమ్ముంటే గ్రామ సెంటర్కు రావాలని.. ఎవరి పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో చర్చించి తేల్చుకుందామని సవాల్ విసిరారు.