AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లాలో హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందిన కెప్టెన్ దీపిక పవన్ కళ్యాణ్‌ను తండాకు రోడ్డు వేయాలని కోరారు. దీంతో పవన్ తక్షణ చర్యలకు ఆదేశించారు.