KRNL: తుంగభద్ర నీటి నిలుపేత నేపథ్యంలో తాగునీటి సరఫరా అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కమిషనర్ పి. విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ట్యాంకుల శుభ్రపరిచే పనులు, బోర్ల మరమ్మతులు, పవర్బర్ల వినియోగం, ట్యాంకర్ సప్లై ఏర్పాట్లు తక్షణం పూర్తి చేయాలన్నారు. లీకేజీల నియంత్రణ, పైపులైన్ మరమ్మతులను రోజువారీగా పర్యవేక్షించాలని సూచించారు.