WGL: దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర వరంగల్‌కు చేరుకుంది. టైర్ I, ఈ, lII ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం,ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఓయాసిస్ ప్రతినిధులు తెలిపారు. వరంగల్ తర్వాత ఈ జనని యాత్ర భూపాలపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్‌లో కొనసాగనుంది.