ADB: ఉపాధ్యాయులు, తలిదండ్రుల ప్రోస్తానంతోనే ఈటీ టెక్ పాఠశాల బహుమతి దక్కిందని SGV పాఠశాల డైరెక్టర్ రాజమౌళి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బ్రెయిన్ ఫీడ్ వారు నిర్వహించిన (స్కూల్ ఆఫ్ ది ఇయర్)అవార్డ్ ప్రధానోత్సంలో పాఠశాలకి బెస్ట్ అకడమిక్ ఎక్స్‌లెన్స్, ఎక్స్‌లెన్స్ ఇన్ లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ మొదలైన మరో 20 అంశాలపై నిలిచింది అన్నారు.