JN: పాలకుర్తి మండలంలో మూడో విడతలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాటు చేస్తున్న పోలీస్ స్టేషన్లను ఇవాళ సీఐ జానకిరామ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దూలం పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.