NLG: తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన యూనివర్సల్ యోగా మాస్టర్ డాక్టర్ పరంగి రవి సేవలు స్ఫూర్తిదాయకమని రహదారులు, భవనములు, జాతీయ రహదారుల శాఖ కేంద్ర మంత్రి శ్రీహర్ష్ మల్హోత్రా అభివర్ణించారు. ఈ సందర్భంగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న రవిని మంత్రి అభినందించి సన్మానం చేశారు.