SRPT: జిల్లాలో గ్రామపంచాయతీ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పలు మండలాల్లో ప్రభావం నిలబెట్టుకుంది. ఆత్మకూర్, నూతనకల్, జాజిరెడ్డిగూడెలో బీఆర్ఎస్ హోరాహోరీ పోటీ ఇస్తూ కొన్నిచోట్ల స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారంలో ప్రభావం తగ్గినా, జిల్లా మొత్తంగా బీఆర్ఎస్ కీలక పోటీ శక్తిగా నిలిచింది.