SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న 21వ వార్డ్ మహారాణిపేట -పోతనపల్లివీధి ఏరియాలో చెత్తను తొలగించే చర్యలు శుక్రవారం చేపట్టారు. ఆయా వీదుల్లో పిచ్చి మొక్కలు తీయించి, కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించారు. ఇందులో మున్సిపాల్ అధికారులు, రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ కౌన్సిలర్ గోళ్ల చంద్రరావు, వార్డ్ పెద్దలు శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.