SRCL: బోయినిపల్లి గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే, గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి బిల్ల సత్యం అన్నారు. గ్రామంలో 24×7 అంబులెన్స్, సోలార్ స్ట్రీట్ లైట్లు, సీసీటీవీ కెమెరాలు, యువతకు ఉద్యోగావకాశాలు, నైపుణ్య శిక్షణ, రైతు సంక్షేమమే ప్రధాన ద్వేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి గ్రామ సేవకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.