VSP: వైద్య కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్న నేపథ్యంలో వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగిసింది. ఆయా నియోజకవర్గాల వైసీపీ నాయకులు శుక్రవారం విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల పత్రాలను అందజేశారు. జిల్లా నుంచి మొత్తం 4.2 లక్షల సంతకాలు సేకరించినట్టు పార్టీ జిల్లా అద్యక్షుడు కేకే రాజు తెలిపారు.